Nellore: గాజు గ్లాసుకు ఓటు వేయండి – మనుక్రాంత్ చెన్నారెడ్డి

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 28 వ డివిజన్ లో గాజు గ్లాసుకు ఓటు వేయండి అంటూ శ్రీమతి పసుపులేటి సుకన్య తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శ్రీ మనుక్రాంత్ చెన్నారెడ్డి మరియు రాష్ట్ర కార్యదర్శి బేతంపూడి విజయశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు శ్రీ దుగ్గిశెట్టి సుజయ్బాబు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు శ్రీ సుధీర్ బాధిపూడి గారు, కావలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ అలహరి సుధాకర్ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ నల్లీశెట్టి శ్రీధర్ జిల్లా నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.