Bheemili: గుడివాడ కిరణ్ కుమార్ కి మద్దతుగా గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో సందీప్ పంచకర్ల

భీమిలి నియోజకవర్గం రేఖవానిపాలెం పంచాయతీలో జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుడివాడ కిరణ్ కుమార్ కి మద్దతుగా గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ డా.సందీప్ పంచకర్ల, బీ వీ. కృష్ణయ్య, శ్రీను బాబు, పరిమి భువనేశ్వరి, సతీష్, జగదీష్, ప్రీతం మరియు జన సైనికులు పాల్గొన్నారు.