Ramachandrapuram: వర్షాలకు నష్టపోయిన పొలాలను పరిశీలించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి, గ్రామంలో అకాల వర్షాల కారణంగా పూర్తిగా నష్టపోయిన వరి పంటలను రామచంద్రపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గ్రామాలలోని రైతుల సమస్యలను నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి పంటపొలలాను పరిశీలించడం జరిగింది. రైతుల యెుక్క ఆవేదన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన నష్టపరిహారం రైతుకి చెల్లించాలి. సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాల జనసేన పార్టీ MPTC తాడాల జానకి రామ్, జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీను, కోటిపల్లి వీరప్రసాద్, అక్కిరెడ్డి శ్రీను, రాంబాబు, రాజ్ కుమార్, తదితర సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాల జనసైనికులు పాల్గొనడం జరిగింది.