Razole: మత్స్యకార సోదరులకు, సోదరీమణులకు ప్రపంచమత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు

కడలి కెరటాల నడుమ క్షణక్షణం ప్రాణాలరచేతబట్టుకుని తుఫానులకు, ఉప్పెనలకు బలియవుతూ, కుటుంబ పెద్దలను పోగొట్టుకున్న తల్లులు, భార్యలు, పిల్లల దైన్యమైన జీవితాలను గడుపుతున్న మత్స్యకార సోదరుల వ్యధలు చెప్పగలవికావు అంటూ జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు దిరిసాల బాలాజీ మత్స్యకార సోదరులకు, సోదరీమణులకు ప్రపంచమత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.