రోడ్డు పక్కన ఉన్నవారికి అన్నదానం చేసిన జనసైనికులు

కర్నూల్ జిల్లాలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో మంగళవారం జనసైనికులు భరత్ కుమార్ రెడ్డి, మధన్ మోహన్ లు రోడ్డు పక్కన ఉన్న 10 మందికి అన్నదానం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో…! పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే పది మందికి సహాయం చేయగలరు అని చూపించి ప్రజలలో మర్పు తీసుకురావడమే మా లక్ష్యమని అన్నారు.