డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కాకినాడ రూరల్ జనసేన
కాకినాడ రూరల్, మానవతావాది రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్ రమణయ్యపేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన శ్రేణులు ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి కడలి ఈశ్వరి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-06-at-12.51.31-PM.jpeg)