రోడ్డు పక్కన ఉండే పేదలకు “మేముసైతం జనసేన” అన్నదానం
పాలకొల్లు నియోజకవర్గం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని “మేముసైతం జనసేన” టీమ్ శ్రీ ఇంటి నాని ధన సహాయంతో రోడ్డు పక్కన ఉండే పేదలకు ఆదివారం అన్నదానం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-06-at-1.40.34-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-06-at-1.40.33-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-06-at-1.40.34-PM1-1024x576.jpeg)