హెచ్.ఐ.వి – ఎయిడ్స్ బాధితులకు న్యూట్రిషన్ ఫుడ్ ఏర్పాటు చేసిన జనసేన
అమలాపురం రూరల్, జన కళ్యాణ్ వెల్ఫేర్ సోసైటీ వారు ఏర్పాటు చేసిన హెచ్.ఐ.వి – ఎయిడ్స్ బాధిత చిన్నారులకు, మహిళలకు, దాతలచే సామూహిక పోషకాహర వితరణ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు న్యుట్రియన్స్ ఫుడ్ ఏర్పాటు చేసిన అమలాపురం రూరల్ మండలం జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ లింగోలు పండు, సాధనాల మురళి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-08-at-9.41.17-PM-1024x461.jpeg)