జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా పంగిడి జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, ఐ.పంగిడి గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులు దీక్షను చేయడం జరిగింది.