జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా విజయనగరం జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-12-at-7.48.05-PM-1024x625.jpeg)
విశాఖ ఉక్కు పరిరక్షణకు సంఘీభావంగా శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్నదీక్షకు మద్దతుగా విజయనగరం జనసేనపార్టీ కార్యాలయంలో దీక్ష ప్రారంభించిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), గొర్లె లోక్ నాధ్.