చిన్నారి శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం చేసిన లింగపాలెం జనసైనికులు

చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో 6 సంవత్సరాల చిన్నారి మోతే వైష్ణవి అనారోగ్య కారణంగా… హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారికి లింగపాలెం మండలం జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ మేకా ఈశ్వరయ్య చేతుల మీదుగా 7000/- రూపాయలను వైష్ణవి కుటుంబ సభ్యులకు అందజేసిన లింగపాలెం మండలం జనసైనికులు.