వేలమేసి కర్మాగారం నడి వీధిన! కార్మికుల మనోభావాలు బజారున: శ్రీకాకుళం జనసేన

శ్రీకాకుళం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆదివారం శ్రీకాకుళం జనసేన పార్టి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన తెలపడంతో పాటుగా ట్విట్టర్లో శ్రీకాకుళం ఎంపి ను టాగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.