అగ్ని ప్రమాద బాధతులకు అమలాపురం జనసేన ఆర్థిక సహాయం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-19-at-10.34.16-PM-1-1024x462.jpeg)
తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం నిYఒజకవర్గం రెండు రోజుల క్రితం గొల్లవిల్లి పంచాయితీ వాడపర్రు ఇందిరానగర్ లో గుర్రాల అక్కిరాజు, గుర్రాల నాగరాజులకు చెందిన గృహాలు పూర్తిగా దగ్ధం అయ్యి కట్టు బట్టలతో మిగలగా వారి కుటుంబాలకు ఒక్కొకరికి జనసేన పార్టీ తరుపున పది వేల రూపాయిలు మరియు 50 కేజీల బియ్యం సహాయం చేయటం జరిగింది.