డిజిటల్ క్యాంపెయిన్ లో గోపాలపురం జనసేన

శ్రీ పవన్‌కళ్యాణ్‌ పిలుపు మేరకు విశాఖఉక్కుని కాపాడుకునే ప్రక్రియలో డిజిటల్ కేంపేన్‌లో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో “విశాఖఉక్కు ఆంద్రులహక్కు”నినాదంతో దేవరపల్లి సెంటర్లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం రాజు యంట్రపాటి
జిల్లా ప్రధాన కార్యదర్శి, అచ్చుత సత్యనారాయణ (అవుపాడు సర్పంచ్, జిల్లా కార్యదర్శి), కాళ్ళ వెంకటరత్నం త్యజంపుడి ఎంపీటీసీ, కట్నం గణేశ్, గంధం శేషు మౌళి, సి హెచ్ శివ ప్రసాద్, ఉనామట్ల రమేశ్, నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.