విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత: మామిడికుదురు జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-20-at-7.38.20-PM-1024x473.jpeg)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని గట్టిగా వినిపించాలంటూ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి చింతా అనురాధకి విజ్ఞప్తి చేస్తున్నామని మరియు అనుకోకుండా విశాఖపట్నం వాసులతోనే ఈ డిజిటల్ క్యాంపెన్ చేసామని మామిడికుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడబాల తాతకాపు తెలిపారు.