విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో పిఠాపురం జనసేన

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉక్కు పరిశ్రమను కాపాడాలని ఆంధ్రా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని మీ గళాన్ని బలంగా వినిపించాలని పిఠాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో, విశాఖ ఉక్కు పరిరక్షణ డిజిటల్ ఉద్యమంలో భాగంగా పిఠాపురంలో పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది.