సిక్కోలు జనసేన క్రికెట్ కు టీషర్ట్లు బహుకరణ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-24-at-10.43.15-AM-1-1024x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-24-at-10.43.15-AM-1024x466.jpeg)
సిక్కోలు జనసేన క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా విజయపథంలో దూసుకుపోతున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన టీంకి తమ వంతు మద్దతుగా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ టీషర్ట్లు బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఫైనల్స్ వరకు వెళ్లి విజయం సాధించాలని కోరుకుంటూ రాష్ట్రానికి మరియు దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవాలని ఆకాంక్షించారు.