అక్రమంగా బనాయించిన కేసులో కోర్టుకు హాజరైన జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా, గతంలో జనసేనపార్టీ నాయకులపై బనాయించిన కేసుకు సంబంధించి శుక్రవారం కాకినాడ కోర్టులో వాయిదాకు హాజరైన జనసేనపార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మల బాబు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ మరియు రాష్ట్ర కార్యదర్శిలు గంటా స్వరూప, ప్రియా సౌజన్య, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు తదితరులు.