మతిస్థిమితం లేని వృద్ధురాలికి అండగా నిలిచిన జనసేన

పాలకొండ పట్టణం వడమ గ్రామంలో నివసిస్తున్న నడవలేని స్థితిలో ఉన్న నిరుపేద వృద్ధురాలకు జనసేన పార్టీ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు తమ కష్టాలు తెలుసుకొని డాక్టర్ ని తీసుకొని వెళ్లి వైద్యం చేయించి ఆమెకు భరోసా ఇస్తూ ఈ సందర్భంగా ప్రతి నెలకు సరిపడే మెడిసిన్ మరియు ఆమెకు ఉదయం పూట టిఫిన్ అందిస్తానని తెలియచేయడం జరిగింది.