కొల్లివలస గ్రామంలో రోడ్లు మరమ్మత్తు చేసిన జనసేన

శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం, కొల్లివలస గ్రామంలో పాడయిపోయిన రోడ్లును జనసేన పార్టీ తరుపున మరమ్మత్తులు చేయడం మరియు స్పీడ్ బ్రేకర్లు కనిపించక పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుసుకొని, యాక్సిడెంట్లు అవకుండా ఉండేవిధంగా ఆ స్పీడ్ బ్రేకర్లు, జనాలకు కనిపించేవిధంగా ఉండడానికి రంగులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు మరియు జనసేన కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *