ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి దళారులు రైతులు దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: పేడాడ రామ్మోహన్

శ్రీకాకుళం జిల్లా రైతు సంఘాలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న శ్రీ పేడాడ రామ్మోహన్ రావు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి దళారులు రైతులు దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అలాగే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కొనసాగటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు