యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ కి స్పందనలో వినతిపత్రం అందించిన రాజంపేట జనసేన

కడపజిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులోని ఆల్విన్ ఫ్యాక్టరీ స్థానంలో ఏదో ఒక పరిశ్రమ స్థాపంచి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ కి స్పందనలో వినతిపత్రం అందించిన రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు హరి రాయల్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.