పూజగాని గ్రామంలో మారెమ్మ తల్లి దేవస్థానం నిర్మాణానికి రూపాయలు 20011/- విరాళమిచ్చిన పగడాల రమణ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-09-at-11.12.48-PM-1-1024x473.jpeg)
పుంగనూరు నియోజకవర్గం పూజగాని గ్రామంలో మారెమ్మ తల్లి దేవస్థానం నిర్మాణానికి గానూ రూపాయలు 20011/- జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ పగడాల రమణ అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు అందరూ శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుదు విరూపాక్ష, హరి నాయక్, చంద్ర, టి.వి.రమణ, మురళి, బాలాజీ నాయక్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-09-at-11.12.48-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-09-at-11.12.49-PM-1024x473.jpeg)