శిఖబడి గ్రామంలో జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

సంక్రాంతి సందర్భంగా కురుపాం నియోజకవర్గం జిఎంవలస మండలం, శిఖబడి గ్రామంలో పార్టీ మేనిఫెస్టోతో కూడిన నూతన జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కార్యకర్తలు మరియు జనసైనికులు & వీరమహిళలు పాల్గొని క్యాలెండర్ పంపిణీ చేయడం జరిగింది.