మడకశిర జనసేన పార్టీ మండలాధ్యక్షుడిని సత్కరించిన వైబి హళ్ళి జనసైనికులు

మడకశిర మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిగా అయినా సందర్భంగా వైబి హళ్ళి జనసైనికులు సన్మానం సత్కరించడం జరిగింది మీ వంతు జనసేనపార్టీకి కృషి చెయ్యాలని తెలియజేయడం జరిగింది.