జనసేన పార్టీ ఆధ్వర్యంలో పొట్టిదొరపాలెంలో ముగ్గుల పోటీలు

పొట్టిదొరపాలెంలో సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రామాలయం దగ్గర ముగ్గుల పోటీలు జరిగాయి. మొదటి బహుమతి 2000/- విలువగల వెండి గిన్నె రెండు తులాలు, రెండవ బహుమతి 1500/- విలువగల గల కుక్కర్, మూడవ బహుమతి 1000/- రూపాయలు విలువగల ఇస్త్రీ పెట్టె బహుకరించడం జరిగింది.