నిడదవోలులో జనసేనలో చేరికలు

నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామం నుండి జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా సత్య వీరాస్వామి మరియు నిడదవోలు జనసేన మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, భావజాలం మెచ్చి 40 మంది ఎస్సి, ఎస్టి సామాజికవర్గ నాయకులు, కార్యకర్తలు జనసేనపార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.