చిరంజీవి యువత అధ్యక్షులు భవాని రవికుమార్ ని కలిసిన జనసేన నాయకులు

నెల్లూరు జిల్లాకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవాని రవికుమార్ ని మర్యాదపూర్వకంగా కలసిన చిన్నా జనసేన మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మహబూబ్ మస్తాన్ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు గంటా అంజి ప్రశాంత్ రెడ్డి కలిశారు.