అన్ని మండల మరియు గ్రామకమిటీలు పూర్తిచెయ్యాలని సూచించిన కొటికలపూడి గోవిందరావు

పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు)ని కలిసిన పోలవరం నియోకవర్గ ఇంఛార్జి చిర్రి బాలరాజు మరియు 7మండలాల అధ్యక్షులు. ఈ నెలాఖరుకు నియోజకవర్గంలో అన్ని మండల మరియు గ్రామకమిటీలు పూర్తిచెయ్యాలని సూచించారు.