జనసేన తీర్ధం పుచ్చుకున్న పేకేరు గ్రామ మాజీ సర్పంచ్ కునుకు నాగకృష్ణ
తణుకు, ఇరగవరం మండలం పేకేరు గ్రామ మాజీ సర్పంచ్ కునుకు నాగకృష్ణ తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.