పెద్దసాన పంచాయతీ కండికపేట గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన జనసేన నాయకులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-11.56.39-AM-1024x768.jpeg)
టెక్కలి, పార్టీ బలోపేతంలో భాగంగా 4వ రోజు టెక్కలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పెద్దసాన పంచాయతీ కండికపేట గిరిజన ప్రాంతాల్లో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకోవడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన వార్డ్ మెంబెర్ బొడ్డేపల్లి వెంకటేష్, నాయకులు చమల్ల వినోద్, హరి, క్రాంతి, కల్కి యాదవ్, స్వాధీన్ మరియ గ్రామ యువత సింహాచలం, కిరణ్, సాయి, మహేష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-11.56.38-AM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-11.56.38-AM-1-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-11.56.39-AM-1-1024x768.jpeg)