మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిగా అడబాల తాతకాపు

మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికైన జనసేన నాయకులు అడబాల తాతకాపు కి ఈ సందర్భంగా మామిడికుదురు మండల జనసైనికులు అభినందనలు తెలియజేసారు.