మదనపల్లి జనసేన ఆధ్వర్యంలో ఎంపిల ఇల్లు ముట్టడి
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-7.37.10-PM-1024x768.jpeg)
మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం జిల్లాను చేయాలి అని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుని మదనపల్లి జేఏసి సమావేశమై 3వ రోజు మదనపల్లి ఎంపి ఇల్లు ముట్టడి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1వ పట్టణ పోలీసులు ఎదుట జనసేనతో, నిరసన చేపట్టిన టిడిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు.