గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలని కలెక్టర్ కి వినతిపత్రం

గోకవరం మండలాన్ని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ జిల్లాలో వద్దని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి జిల్లాలో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు.