కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని కందుల దుర్గేష్ కి వినతిపత్రం ఇచ్చిన నాయకులు

కాకినాడలో జనసేన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షుల దుర్గేష్ కి కోనసీమలో ఉన్న జనసేన పార్టీ నాయకులు అందరూ నూతనంగా ఏర్పడుతున్న కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలని వినతిపత్రం ఇవ్వటం జరిగింది. జిల్లా అధ్యక్షులు తీర్మాణం చేసి పార్టీ ఆఫీస్ కి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అందజేస్తామని కందుల దుర్గేష్ నాయకులకు తెలిపారు.