రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చేస్తున్న దీక్షకు జనసేన మద్దతు

రామచంద్రపురం పట్టణము, రామచంద్రపురం మండలం, కాజులూరు మండలం మరియు గంగవరం మండలాలు ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పార్టీలకు అతీతంగా చేస్తున్న నిరాహరదీక్షకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మద్దతు తెలపడంజరిగింది. ఈ కర్యక్రమానికి జనసేన పార్టీ కార్యదర్శి బుంగా రాజు, రాంబాబు నాయుడు, కొలగాని సతీష్ తదితర జనసైనికులు వెళ్లి కలవడం జరిగింది.