పిఠాపురం జనసైనికుని వివాహ వేడుకల్లో మాకినీడి

పిఠాపురం, యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో జనసైనికుడు సూరడ శ్రీను మరియు పరిమళ ల వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు యూ.కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్లో శ్యామ్ కుమార్, గొల్లప్రోలు మండలం అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, గాది గోపి, దొడ్డి దుర్గాప్రసాద్, వంకా కొండబాబు, ఇజ్రాయిల్, మేళం బాబీ, ఎంపీటీసీ అభ్యర్థి కేతినిడి గౌరీ నాగలక్ష్మి, దేవుడు, శివారెడ్డి, అంజిబాబు, క్రాంతి, మణికంఠ, కంద సోమరాజు, ఉప్పాడ జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.