గేదెల షణ్ముఖ-కుమారి ల వివాహ వేడుకలో ఆమదాలవలస మరియు టెక్కలి జనసేన నాయకులు
పాతపట్నం జనసేన పార్టీ ఇంచార్జి గేదెల చైతన్య తమ్ముడు గేదెల షణ్ముఖ-కుమారి ల వివాహ వేడుకలో ఆమదాలవలస నియోజకవర్గములోగల తులగాం గ్రామంలో పాల్గొన్న జిల్లా జనసేనపార్టీ నాయకులు మరియు టెక్కలి జనసేనపార్టీ నాయకులు పేడాడ రామ్మోహన్ రావు, కూరకుల యాదవ్ మెట్ట అవినాష్, పసుపురెడ్డి సోమేశ్వరరావు, రాయి సునీల్, మురళి కోటిపల్లి గిరి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-11-at-3.11.40-PM-1-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-11-at-3.11.40-PM-1024x462.jpeg)