ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ‘ఆహార నిధి‘ కార్యక్రమం కేజీహెచ్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జనసేన పార్టి సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపి కృష్ణ(జికె) చేతుల మీదుగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసిన శ్రీను కి, నాయుడు కి అలాగే సత్యనారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో వీర మహిళలు ఎన్.నాగమణి, సంతోషి, జనసైనికులు మచ్చరాజు, అరుణ్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-2.39.58-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-2.40.00-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-2.39.59-PM-1024x768.jpeg)