టి.సి.వరుణ్ సమక్షంలో పలువురు వీరమహిళలు జనసేనలోకి చేరికలు
అనంతపురం నగరంలోని స్థానిక రాంనగర్ కార్యాలయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు మరియు నాయకులతో సమావేశమైన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ పట్టణ కమిటీల మరియు నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యల పరిష్కారం గురించి త్వరలో ప్రారంభమయ్యే క్రియాశీలక సభ్యత్వాల గురించి చర్చించడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ సమక్షంలో పలువురు వీరమహిళలు పార్టీలోకి చేరడం జరిగింది. అలాగే నగర అధ్యక్షులు పొదిలిబాబు రావు కి శాలువాతో సత్కరించిన నియోజకవర్గ నాయకులు, జనసైనికులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-8.35.33-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-8.35.33-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-8.35.31-PM-1-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-8.35.35-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-12-at-8.35.31-PM-1024x768.jpeg)