జనసేనపార్టీ గెలుపుకు కృషి చేయాలని మండల నాయకులకు విజ్ఞప్తి చేసిన గడ్డం బుజ్జి

పాయకరావుపేట, కోటవురట్ల మండలంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు గడ్డం బుజ్జి రాబోయే కాలంలో పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు మేరకు కృషి చేయాలని మండల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జవ్వాది బద్రి, బాలేపల్లి ఏసుబాబు, నాగేశ్వరరావు, పవన్, గోపి తదితరులు పాల్గొన్నారు.