నాదెండ్లకు ఘనస్వాగతం పలికిన తణుకు జనసేన
పశ్చిమగోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటనలో భాగంగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు స్వగ్రామం అయిన తణుకు నియోజకవర్గ తణుకు మండలం మండపాక గ్రామంలో శ్రీశ్రీశ్రీ యల్లారమ్మ తల్లిని దర్శించుకుని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఇంటి వద్ద పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఘనస్వాగతం పలికడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-12.09.17-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-12.09.25-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-12.09.23-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-12.09.16-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-12.09.15-PM-1-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-12.09.15-PM-1024x682.jpeg)