మార్కాపురం ని జిల్లాగా చేయాలి
మార్కాపురం ని జిల్లాగా చేయాలని కోరుతూ, మార్కాపురం ప్రాంత నాయకుల కబంధహస్తాల నుండి విముక్తి కల్పించాలని కోరుతూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో నూటొక్క కొబ్బరికాయలు కొట్టిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాధ్, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, కార్యదర్శి వీరయ్య, మరియు జనసేన నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-19-at-8.13.05-PM-1024x576.jpeg)