అరుణ థియేటర్ వద్ద కార్పోరేటర్ దల్లి గోవింద్ రెడ్డి అధ్వర్యంలో జనసేన సంబరాలు

జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భఒగా వారి నియోజకవర్గమైన గాజువాకలో పెద గంట్యాడ అరుణ థియేటర్ వద్ద కార్పోరేటర్ దల్లి గోవింద్ రెడ్డి అధ్వర్యంలో వీరమహిళలు జనసైనికులు ఎంతో అంగరంగ వైభోగంగా కేకు కట్ చేసి, టపాసులు, మేళ తాళాలతో సఒబారాలు చేసుకున్నారు. మరి ముఖ్యముగా వీరమహిళలు కోన పద్మ, మురళిదేవి, జ్యోతిరెడ్డి, షాలినె, లక్ష్మీ, రామలక్ష్మీ, వెంకటలక్ష్మీ, జనసేన విశాఖ లీగల్ సెల్ జనరల్ సెక్రటరి కరణం నూకరత్న కళావతి తదితరులు ఎంతో సంబరంగా జరుపుకుని సినిమా విజయాన్ని అపేదేలేరేవరు? అని ఘంటాపథంగా తెలియచెప్పారు.