శ్రీమతి కోలా విజయలక్ష్మి ని మర్యాద పూర్వకంగా కలిసిన గీతాంజలి
సూళ్లూరుపేట నియోజక వర్గ మహిళా నాయకురాలు గీతాంజలి.. పెన్నా కృష్ణా కమిటి సభ్యురాలు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు శ్రీమతి “కోలా విజయలక్ష్మి” ని, మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి, సూళ్లూరుపేట నియోజక వర్గం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బురకాల లీలా మోహన్ ను మర్యాద పూర్వకంగా కలిసి వారికి అభినందనలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-04-at-10.08.01-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-04-at-10.08.14-PM.jpeg)