520 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన తాటికాయల వీరబాబు

కార్యకర్తలకు భరోసా కల్పించేలా జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన మహత్తర కార్యక్రమంలో భాగంగా 520 తాటికాయల వీరబాబు క్రియాశీలక సభ్యత్వాలు చేయించడం జరిగింది.