ఆవిర్భావ దినోత్సవ సభకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిఇంచిన జనసేన నాయకులు

మంగళగిరి, ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిఇంచిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు & గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు, చోడవరం ఇంచార్జ్ ఫ్వ్శ్ణ్ రాజు, 85వార్డ్ నాయకులు గవర సోమ శేఖర్ మరియు క్యాటరింగ్ కమిటీ సభ్యులు భార్గవ్, బలిరెడ్డి అరవింద్, చైతన్య.