మార్కాపురం నియోజకవర్గంలో జనసేన స్థూప ఆవిష్కరణ

మార్కాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన స్థూప ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యలమందల, రహిముల్లా, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు పామూరు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం జనసేన ఇన్చార్జి ను ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *