ఏడాది కాలం పదవి కాలం పూర్తి చేసుకున్న కౌన్సిలర్లు

తూర్పుగోదావరి, అమలాపురం, ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికలు గత ఏడాది జరిగాయి. ఎన్నికలు తర్వాత పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేసుకుని మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. అమలాపురం పురపాలక సంఘములో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున 6గురు కౌన్సిలర్లువిజయం సాధించారు. వార్డులు వారి (3)ఏడిద వెంకట సుబ్రహమణ్యం, (4)పడాల శ్రీదేవి (6)పిండి అమరావతి, (7)గండి దేవి హారిక, (9)గోలకొటి విజయలక్ష్మి, (20) తిక్కా సత్యలక్ష్మి విజయం సాధించి, ఒక సంవత్సరం పదవికాలం పూర్తి చేసుకున్నారు.