అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కల్వకొలను తాతాజీని పరామర్శించిన పితాని

అమలాపురం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కల్వకొలను తాతాజీ తల్లి(83) అకాల మరణం చెందడంతో వారికి శ్రద్ధాంజలి ఘటించి కల్వకొలను తాతాజీ ని పరామర్శించి ఓదార్చడం జరిగింది.